<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>20</hymn_number>
<title>ఆదియు నీవే అంతము నీవే</title>
<lyrics>[C1]
   ఆదియు నీవే అంతము నీవే
   ఆధారం నీవే ఆశ్రయం నీవే (2)
   నా ఆశయు నా శ్వాసయు
   నా ఆశయం నా స్వరం నీవే (2)

[V1]
 క్రొత్త పాట నే పాడెదన్
 గళమెత్తి కీర్తించెదన్ (2)
 నీవే నా రాగము
 నీవే నా గానము

[V2]
 రక్షణ నీవే ప్రభూ
 నా నిరీక్షణ నీవే (2)
 నీవే నా మార్గము
 నీవే నా గమ్యము

[V3]
 స్తుతి ఘనత మహిమలు
 నీకే చెల్లింతును (2)
 నిన్నే ప్రేమింతును
 నీకై జీవింతును</lyrics>
</song>